Viral Video: కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్‌ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో

సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది.

Viral Video.. Man Does Pull-Ups On Power Cable, here are the details(X)

సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది. ఓ వ్యక్తి కరెంట్ తీగలకు వేళాడుతూ పుషప్స్ తీసుకున్నారు(Man Pull-Ups On Power Cable ). అయితే ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో ఆ వ్యక్తికి ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసం ప్రాణాంతకం కావొచ్చని మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం 2.3 మిలియన్ వ్యూస్ సాధించగా నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.

బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో

ఇక మరో వార్తను చూస్తే బైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్‌ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని, హెల్మెట్ పెట్టుకుని రహదారిపై యూనిసైకిల్ నడిపిస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోను ఓ ప్రయాణీకుడు రికార్డ్ చేసినట్లు అనిపిస్తోంది.

Viral Video.. Man Does Pull-Ups On Power Cable, here are the details

 

 

View this post on Instagram

 

A post shared by FitnessHaven (@fitnesshaven_official)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement