Snake At Sofa Pillow Cover: షాకింగ్...సోఫా పిల్లో కవర్‌లో త్రాచు పాము, వింత శబ్దాలు రావడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన ఇంటి సభ్యులు..వీడియో ఇదిగో

ఓ ఇంట్లో పిల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో ఆ సౌండ్ అచ్చం పాము శబ్దం మాదిరి ఉండడంతో, స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. స్నేక్ క్యాచర్ వచ్చి పిల్లోని ఓపెన్ చేయగానే ఆ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. వెంటనే ఆ పామును పట్టి తీసుకెళ్లి దగ్గరలో ఉన్న అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

man finds deadly cobra inside sofa pillow cover(video grab)

ఓ ఇంట్లో పిల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో ఆ సౌండ్ అచ్చం పాము శబ్దం మాదిరి ఉండడంతో, స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. స్నేక్ క్యాచర్ వచ్చి పిల్లోని ఓపెన్ చేయగానే ఆ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. వెంటనే ఆ పామును పట్టి తీసుకెళ్లి దగ్గరలో ఉన్న అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో) 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement