Viral Video: అదృష్టం అంటే ఇదే..రెండు బస్సుల మధ్య ఎలా ఇరుక్కుపోయాడో చూడండి..చివరికి ఏం జరిగిందో తెలుసా?

రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డాడు ఓ వ్యక్తి. తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు.

Man Stuck Between Two Buses, no Injuries(X)

రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డాడు ఓ వ్యక్తి. తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement