Pregnancy Of Wife Can't Secure Bail: భార్య గర్భంతో ఉన్నదన్న కారణంతో బెయిల్ ఇవ్వడం కుదరదు.. డ్రగ్స్ నిందితుడి కేసు విచారణలో పంజాబ్-హర్యానా హైకోర్టు
డ్రగ్స్ కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న కశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ విచారణ చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య గర్భంతో ఉన్నదన్న కారణంతో నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
Newdelhi, April 24: డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టై (Arrest) శిక్ష అనుభవిస్తున్న కశ్మీర్ (Kashmir) కు చెందిన ఓ వ్యక్తికి మధ్యంతర బెయిల్ (Interim Bail) ఇవ్వాలన్న పిటిషన్ విచారణ చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య గర్భంతో ఉన్నదన్న కారణంతో నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement