Meta Layoffs: మెటాలో మరోసారి కోతల కాలం.. ఈ వారం వేలాది మందికి ఉద్వాసన

టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడంలేదు. ఇప్పటికే ఒకసారి కోతలకు శ్రీకారం చుట్టిన మెటా మరోసారి ఉద్యోగులను తీసివేసే పనిలో ఉన్నది. ఈ వారంలో వేలాదిమందిని తీసేయనున్నట్టు తెలుస్తున్నధి.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

Newdelhi, March 7: టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు (Layoffs) ఆగడంలేదు. ఇప్పటికే ఒకసారి కోతలకు శ్రీకారం చుట్టిన మెటా (Meta) మరోసారి ఉద్యోగులను తీసివేసే పనిలో ఉన్నది. ఈ వారంలో వేలాదిమందిని తీసేయనున్నట్టు తెలుస్తున్నధి. గత నవంబర్ లో మొత్తం వర్కింగ్ ఫోర్స్ లో 13 శాతం వరకు ఉద్యోగాల కోత విధించిన మెటా.. ఈ సారి అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు బ్లూమ్ బర్గ్ ఒక కథనంతో వెల్లడించింది.

పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు.. బీజేపీ ఎంపీ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్, సిద్ధరామయ్య ప్రచారం చేశారని మండిపాటు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement