Monkey with Mace: హనుమాన్ ఆలయంలో గద పట్టుకుని భక్తులకు దర్శనమిచ్చిన వానరం (వీడియో)
ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు.
Newdelhi, Dec 2: ఆంజనేయ స్వామి ఆలయంలో (Hanuman Temple) గద (Mace) పట్టుకుని ఓ వానరం భక్తులకు దర్శనమిచ్చింది. ఇది చూసిన భక్తులు హనుమంతుడే తమను దీవించడానికి వచ్చారని భావిస్తూ.. పులకించిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)