Monkeys Attacking Leopard: చిరుత పులిపై కోతుల దాడి వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..ఈ వైరల్ వీడియో చూసేయండి..

కొండముచ్చులను గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా కొండముచ్చులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Credits: Twitter

దక్షిణాఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో సుమారు 50 కొండముచ్చుల గుంపు రోడ్డుపై వెళుతోంది. అదే క్రమంలో ఓ చిరుతపులి రోడ్డుపై నడుస్తూ వచ్చింది. కొండముచ్చులను గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా కొండముచ్చులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Credits: Twitter

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement