Funniest Cricket Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫన్నీ వీడియో మీరు ఎప్పుడూ చూసి ఉండరు, సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు..

సోషల్ మీడియాలో క్రికెట్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బంతిని మిడ్ వికెట్ వైపు కొట్టారు. రన్నింగ్ కోసం ప్రయత్నించాడు

Most Funniest Cricket Video of the Year 2024

సోషల్ మీడియాలో క్రికెట్ కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ మ్యాచ్ సందర్భంగా క్రీజులో ఇద్దరు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ బంతిని మిడ్ వికెట్ వైపు కొట్టారు. రన్నింగ్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్ స్ట్రైయికింగ్ లో ఉన్న బ్యాటర్ క్రీజులో నుంచి కదల్లేదు. ఇద్దరూ ఒకే చోట క్రీజులో ఉండిపోయారు. అయితే ఫీల్డర్లు రనౌట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు.

వీడియో ఇదిగో, బంతులను బుల్లెట్‌లా ప్రయోగించిన మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్ శరీరానికి బలంగా తాకిన బంతులు

Funniest Cricket Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now