Muharram Tragedy in UP: మొహర్రం ఊరేగింపులో తీవ్ర విషాదం, లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ముహర్రం ఊరేగింపు సందర్భంగా లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన కాన్పూర్‌లోని బెనజాబర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు 17 ఏళ్ల సైఫ్‌గా గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ముహర్రం ఊరేగింపు సందర్భంగా లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన కాన్పూర్‌లోని బెనజాబర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు 17 ఏళ్ల సైఫ్‌గా గుర్తించారు. వీడియో ఇదిగో, మూడు కుటుంబాల కొంపముంచిన వీకెండ్ యాత్ర, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్ షాక్
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement