Viral Video: బస్సు టైర్ కింద తల పెట్టి..నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా వ్యక్తి హంగామా.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి హంగామా సృష్టించాడు. రోడ్డుమీద పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
Hyderabad, Feb 2: హైదరాబాద్ (Hyderabad) లోని రాజేంద్రనగర్ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి హంగామా సృష్టించాడు. రోడ్డుమీద పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అర్ధనగ్నంగా ఊరేగుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఏకంగా ఆర్టీసీ బస్సుకు (RTC Bus) అడ్డు తగిలి.. టైర్ కింద తల పెట్టాడు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు అతడిని రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement