Pushpa 2 New Poster: పుష్ప-2 నుంచి అదిరిపోయే పోస్టర్, రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ లుక్..

పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు.

New Poster Of Pushpa 2 Is Out, Allu Arjun Shines In Red

పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు. నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప-2 చిత్రంపై బజ్ మామూలుగా లేదు. పుష్ప సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో, సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో ఫహాద్ ఫాజిల్ పాత్రపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన ట్రేడ్ మార్క్ సాంగ్స్ తో ఇప్పటికే ఆడియన్స్ లోకి పుష్ప-2పై మరింత క్రేజ్ క్రియేట్ చేశాడు.

Here's New Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement