LTTE Prabhakaran: ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికి లేడు.. డీఎన్ఏను కూడా పరీక్షించాం.. శ్రీలంక ప్రభుత్వ స్పందన

2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు తెలిపింది.

LTTE Leader V Prabhakaran (PC-Wikimedia commons)

Newdelhi, Feb 14: ఎల్టీటీఈ చీఫ్ (LTTE Chief) ప్రభాకరన్ (Prabhakaran) ఇంకా బతికే ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటనపై శ్రీలంక ప్రభుత్వం (Sri Lanka Government) స్పందించింది. నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది.  2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు వెల్లడించింది. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

YS Avinash Reddy: సూపర్ సిక్స్ రెఫరెండంతో మంగళగిరి, పిఠాపురంలో గెలిచే దమ్ముందా, ఎన్నికలకు సిద్ధమని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement