No Room For Unmarried Couples: ఓయో సంచలన నిర్ణయం...ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్, సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే నో బుకింగ్
ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'...పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది.
ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'...పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇకపై యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందేనని తెలిపింది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ తిరస్కరిస్తామని..ఈ మేరకు మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీ ప్రారంభించింది. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు.. 8 అంతస్తుల భవనం నేలమట్టం, షాకింగ్ వీడియో ఇదిగో
No room for unmarried couples Say OYO
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..
Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..
Advertisement
Advertisement
Advertisement