Thalapathy Vijay's Birthday Celebration: హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి.. ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం (వీడియో ఇదిగో)

తమిళ హీరో తలపతి విజయ్ పుట్టినరోజున వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఓ ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

Fire (Credits: X)

Chennai, June 23: తమిళ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) పుట్టినరోజున వేడుకల్లో (Birthday Celebrations) అపశ్రుతి చోటుచేసుకుంది. చెన్నైలో శనివారం జరిగిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఓ ఫైర్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement