Pakistan Shocker: చికెన్ కరాహి రుచిగా వండలేదని బిల్డింగ్ మీద నుంచి భార్యను తోసేసిన భర్త, అత్తమామలు.. గాయాలపాలైన యువతి (వీడియో)
పాకిస్థాన్ లోని లాహోర్ లో ఘోరం జరిగింది. చికెన్ కరాహి రుచిగా వండలేదని ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను బిల్డింగ్ మీద నుంచి తోసేశాడు. దీనికి అత్తమామలు కూడా వంతపాడారు.
Lahore, Mar 31: పాకిస్థాన్ (Pakistan Shocker) లోని లాహోర్ (Lahore) లో ఘోరం జరిగింది. చికెన్ కరాహి రుచిగా వండలేదని ఆగ్రహం చెందిన ఓ భర్త తన భార్యను బిల్డింగ్ మీద నుంచి తోసేశాడు. దీనికి అత్తమామలు కూడా వంతపాడారు. గాయాలపాలైన యువతిని స్థానికులు దవాఖానలో చేర్చారు. నిందితులను చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)
Advertisement
Advertisement