Passenger on Plane Wing : విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రెక్కపై నడిచిన ప్రయాణికుడు.. మెక్సికో సిటీ విమానాశ్రయంలో కలకలం

మెక్సికో సిటీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ను ఓపెన్ చేశాడు.

Airplane Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Jan 29: మెక్సికో సిటీ (Mexico City) విమానాశ్రయంలో (Airport) షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ (Emergency Exit) ను ఓపెన్ చేశాడు. అంతటితో ఆగకుండా విమానం రెక్కపై అటు ఇటు నడిచాడు. భద్రతా నిబంధనలను మీరిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement