Phone Snatching in Delhi: మహిళ ఫోన్ లాక్కొని బైక్ మీద పరారైన ముగ్గురు దుండగులు, ఢిల్లీలో షాకింగ్ వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు

ఫిబ్రవరి 3, సోమవారం ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో ఫోన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కిరణ్ గార్డెన్ ఏరియా సమీపంలో ఓ మహిళ ఫోన్ లాక్కొని బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజీలో ఉంది. ఈ ఘటన ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఫోన్ స్నాచింగ్ వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు

Miscreants Caught on Camera Fleeing With Woman's Mobile, Video Surfaces

ఫిబ్రవరి 3, సోమవారం ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతంలో ఫోన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కిరణ్ గార్డెన్ ఏరియా సమీపంలో ఓ మహిళ ఫోన్ లాక్కొని బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజీలో ఉంది. ఈ ఘటన ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఫోన్ స్నాచింగ్ వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement