Python Strangulates Drunken Man: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

మద్యం మత్తులో ఉన్న చంద్రన్‌ అనే ఒక వ్యక్తి తన మెడలో కొండచిలువ (Python) వేసుకొన్నాడు. అంతటితో ఆగకుండా ఓ పెట్రోల్‌ బంకు (Petrol Bunk) వద్దకు వెళ్లాడు.

Python Strangulates Drunken Man (Credits: X)

Newdelhi, Oct 23: మద్యం మత్తులో ఉన్న చంద్రన్‌ అనే ఒక వ్యక్తి తన మెడలో కొండచిలువ (Python) వేసుకొన్నాడు. అంతటితో ఆగకుండా ఓ  పెట్రోల్‌ బంకు (Petrol Bunk) వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Drunken Driver Drives Bus In Reverse Gear: మద్యం మత్తులో బస్సును రివర్స్‌ గేర్‌ లో నడిపిన డ్రైవర్‌.. వీడియో వైరల్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement