Real Ghosts Caught on Camera: దెయ్యాలను చూడలేదా..అయితే ఈ వీడియోల్లో నిజం దెయ్యాలను చూడండి, సీసీటీవీ పుటేజీల్లో రికార్డయిన దెయ్యాల కదలికలు

అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా..ఉంటే అవి ఎలా ఉంటాయి..ఎవరైనా చూశారా..ఇలాంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతుంటాయి. కొన్నిసార్లు అవి కెమెరాల్లో బంధించబడతాయి కూడా.. ఇక సినిమాల్లో దెయ్యాలను చూసే ఉంటారు. దెయ్యాల నేపథ్యంలో చాలానే వీడియోలు వచ్చాయి.

Representative Image (Photo Credits: Rawpixel)

అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా..ఉంటే అవి ఎలా ఉంటాయి..ఎవరైనా చూశారా..ఇలాంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతుంటాయి. కొన్నిసార్లు అవి కెమెరాల్లో బంధించబడతాయి కూడా.. ఇక సినిమాల్లో దెయ్యాలను చూసే ఉంటారు. దెయ్యాల నేపథ్యంలో చాలానే వీడియోలు వచ్చాయి. చాలామంది వాటని చూశామని చెబుతుంటారు. దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. అయితే, ఏడు మానసిక, పర్యావరణ కారకాల వల్ల కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. ఈ కొన్ని వీడియోలు చూస్తే మీకు దెయ్యం ఉందో లేదో అర్థం అవుతుంది.

 

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement