Liquor Price Hike: మందుబాబులకు షాక్.. 10 నుంచి 15 శాతం పెరిగిన ఆల్కహాల్ ధర.. ఎక్కడంటే??

మందుబాబులకు షాక్. న్యూఇయర్ సెలబ్రేషన్ల సమయంలో మద్యం రేట్లను పెంచుతున్నట్టు బార్లు, క్లబ్స్, రెస్టారెంట్ ఓనర్లు చెప్పారు. ఈ పెంపు 10-15 శాతం ఉంటున్నట్టు తెలిపారు. అయితే ఇది ఇక్కడ కాదండి. బెంగాల్ లో..

Credits: Twitter

Kolkata, Dec 30: మందుబాబులకు షాక్. న్యూఇయర్ సెలబ్రేషన్ల సమయంలో మద్యం రేట్లను పెంచుతున్నట్టు బార్లు, క్లబ్స్, రెస్టారెంట్ ఓనర్లు చెప్పారు. ఈ పెంపు 10-15 శాతం ఉంటున్నట్టు తెలిపారు. అయితే ఇది ఇక్కడ కాదండి. బెంగాల్ లో.. పెంపునకు ధరలు, మనవ వనరుల కొరతే కారణంగా నిర్వాహకులు చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement