Uttar Pradesh: చావును జయించారు.. ఉత్తరప్రదేశ్‌లో బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు...షాకింగ్ వీడియో ఇదిగో

ఓ బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లింది ట్రక్కు. లారీ ముందు భాగంలో బైక్‌తో సహా ఇద్దరు వ్యక్తులను లాక్కెళ్లింది. వాహనదారులు ఆపాలని ఎంత అరిచినా ట్రక్కు ఆపలేదు డ్రైవర్. చివరికి ట్రక్కును ఆపి డ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు.

Shocking road accident at Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ - ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లింది ట్రక్కు. లారీ ముందు భాగంలో బైక్‌తో సహా ఇద్దరు వ్యక్తులను లాక్కెళ్లింది. వాహనదారులు ఆపాలని ఎంత అరిచినా ట్రక్కు ఆపలేదు డ్రైవర్. చివరికి ట్రక్కును ఆపి డ్రైవర్‌ను చితకబాదారు స్థానికులు. లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకోవడంతో చక్రాల కింద పడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఇద్దరు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. షాకింగ్ వీడియో ఇదిగో, వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి, కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా కరుస్తూ..

Shocking Accident at Uttar Pradesh

>

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)