Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు

వాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.

(Photo Credits: Pixabay)

Newdelhi, Feb 29: వాతావరణ మార్పుల (Climate Change) కారణంగా సముద్రంలో ఆహారానికి (Food) పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు (Fish Weight) తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది. పశ్చిమ ఉత్తర పసిఫిక్‌ సముద్ర జలాల్లో 2010 దశకంలో చేపల బరువు తగ్గుదల కనపడిందని పరిశోధకులు కనుగొన్నారు. వాతావరణ మార్పులతో సముద్ర జలాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. దీని ఫలితంగా పోషకాహారంతో కూడిన చల్లటి జలాలు సముద్రం ఉపరితలానికి చేరటం లేదని, ఇది చేపలకు ఆహార లభ్యత తగ్గటానికి దారితీసిందని పరిశోధకులు తెలిపారు.

BJP MP Laxman: త్వరలో తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif