Stunt With Snake:యువకుడి డేంజరస్ స్టంట్, నోట్లో పాము పెట్టుకుని ఆటలు, కాటు వేయడంతో మృతి...వీడియో వైరల్
కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోకి 6 ఫీట్ల నాగుపాము వచ్చింది. స్నేక్ క్యాచర్ శివ దాన్ని పట్టుకొని తల భాగాన్ని నోట్లో పెట్టుకొని వీడియో తీసుకున్నాడు. అది కాటు వేయడంతో విషం శరీరంలోకి పాకి మరణించాడు.
విష సర్పంతో విన్యాసం చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోకి 6 ఫీట్ల నాగుపాము వచ్చింది. స్నేక్ క్యాచర్ శివ దాన్ని పట్టుకొని తల భాగాన్ని నోట్లో పెట్టుకొని వీడియో తీసుకున్నాడు. అది కాటు వేయడంతో విషం శరీరంలోకి పాకి మరణించాడు. యూత్ టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్, వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సోదాలు, యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ అరెస్ట్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)