Wedding Invitation: తమిళనాడు పోలీస్ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్, యాపిల్ మ్యాక్స్‌బుక్ ఇచ్చి పెళ్లి పిలుపు..వీడియో వైరల్

తమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఎస్పీ మనోజ్‌కుమార్ తన వివాహానికి ఆహ్వానిస్తూ యాపిల్ సింబల్ కలిగిన మ్యాక్స్‌బుక్ తరహాలో ఉన్న దాన్ని ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కి గురయ్యి, వీరిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Tamil Nadu police Apple MacBook wedding invitation goes viral(video grab)

తమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఎస్పీ మనోజ్‌కుమార్ తన వివాహానికి ఆహ్వానిస్తూ యాపిల్ సింబల్ కలిగిన మ్యాక్స్‌బుక్ తరహాలో ఉన్న దాన్ని ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కి గురయ్యి, వీరిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం బావి పక్కన పిల్లాడితో ప్రమాదకరంగా కూర్చుని ఈ మహాతల్లి ఏం చేసిందో మీరూ చూడండి..! (వీడియో) 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement