14 Feet Snake at Secunderabad: బాబోయ్, సికింద్రాబాద్‌లో 14 అడుగుల భారీ కొండ చిలువ, పార్కులో చెత్తలో మాటు వేసిన భారీ ఫైథాన్

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు.

python (Photo Credits: Pixabay)

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ పాదాచారులను హడలెత్తించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన పాదాచారులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు. పార్కులో ఉన్న చెత్తను ఎత్తివేస్తున్న సమయంలో ఈ 14 ఫీట్ల భారీ కొండ చిలువ కనిపించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement