Viral Video: అదృష్టం అంటే ఇదే...ఎనమిది పల్టీలు కొట్టిన కారు...ప్రయాణికులు సేఫ్...వీడియో

రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు కారు అదుపు తప్పి ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది.

Terrible road accident in Bikaner, Rajasthan(video grab)

రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు కారు అదుపు తప్పి ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది.  బ్యాంకు గోడ పగులగొట్టి రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, ఘటనా స్థలంలో దోసకాయ, ఆపిల్ ముక్కలు, షాకింగ్ వీడియో ఇదిగో.. 

Terrible road accident in Bikaner

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement