AP Shocker, Viral Video: ఇంటి స్థలం విషయంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు...వీడియో వైరల్

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. నిందితుడు జిలానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

crime-scene

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement