Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన

టాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Tollywood Director Suicide

Hyderabad, Aug 6: టాలీవుడ్ (Tollywood) సినీ దర్శకుడు (Director Suicide) కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సోషియో ఫ్యాంటసీ థీమ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనా కొమరి జానయ్య డైరెక్షన్ లో మరి కొన్ని సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement