Big Hole on Road: ఢిల్లీలో రద్దీ రోడ్డుపై భారీ గుంత.. ట్రాఫిక్ కు అంతరాయం.. ఫోటోలు వైరల్

దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఫిర్నీ రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Big Hole on Road (Credits: X)

Newdelhi, Feb 15: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఎప్పుడూ రద్దీగా (Traffic) ఉండే ఫిర్నీ రోడ్డుపై ఉన్నట్టుండి భారీ గుంత (Big Hole) ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement