Trigger Warning: షాకింగ్ పుటేజి, ఓవ్యక్తి రైల్వే ట్రాక్‌ దాటుతుండగా వేగంగా వచ్చి ఢీ కొట్టిన రైలు, అక్కడికక్కడే మృతి

హర్యానాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌లు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియో

Haryana Man Hit by Speeding Train While Crossing Railway Tracks

హర్యానాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌లు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియో

Disclaimer: Disturbing content, viewers' discretion is advised

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now