Accident Video: అతివేగం అనర్థమంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, డివైడర్‌ను గుద్దుకుని బైక్ మీద నుంచి ఎగిరి అవతల పడిన బైకర్

అతివేగం... అనర్థం! తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త.

TSRTC MD VC Sajjanar-shares-video-in Twitter says-Speeding... pointless

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అతివేగం... అనర్థం! అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు.

తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త.

TSRTC MD VC Sajjanar-shares-video-in Twitter says-Speeding... pointless

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement