Rajasthan: రాజస్థాన్‌లో దారుణం..స్కూల్‌లో ఉపాధ్యాయుల రాసలీలలు, సస్పెండ్ చేసిన జిల్లా మేజిస్ట్రేట్.. వీడియో ఇదిగో

రాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు కొనసాగించాడు.

Two Rajasthan school teachers suspended(video grab)

రాజస్థాన్‌లో అమానుషం చోటు చేసుకుంది. చిత్తోర్‌గఢ్‌లోని సలేరా స్కూల్‌లో మహిళా ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలలు కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు జిల్లా మేజిస్ట్రేట్.

ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, 43 ఏళ్ల దుకాణదారుడు అభిషేక్ మహేశ్వరి తన దుకాణంలో కస్టమర్‌లతో నవ్వుతుండగానే హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన చోటు చేసుకుంది. జనవరి 17న వెలుగులోకి వచ్చిన కలతపెట్టే వీడియోలో.. అభిషేక్తన కస్టమర్‌లతో కూర్చొని మాట్లాడుతుండగా, అతను ఊహించని విధంగా ముందుకు వంగి, ఆపై కదలకుండా తిరిగి తన కుర్చీలో వెనకకు పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  షాకింగ్ వీడియో ఇదిగో, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతుండగానే గుండపోటు, సీటులోనే కుప్పకూలి మృతి చెందిన యజమాని

Two Rajasthan school teachers suspended

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now