Underwear Gang: చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చేసింది, నాసిక్‌లో రూ.5 లక్షల విలువైన బంగారం, అరటి పళ్లను దోచుకెళ్లిన అండర్ వేర్ గ్యాంగ్
మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్‌చల్ చేసింది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. చోరీకి గురైన బంగారం విలువ రూ.5లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మలేగావ్ ప్రాంతంలో గత వారం ‘గౌన్’ గ్యాంగ్ (gown gang) కలకలం రేపిన సంగతి విదితమే. చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ఎలా వెళుతున్నారో వీడియోలో చూడండి, వారు హైదరాబాద్ వచ్చి దొంగతనం ఎలా చేస్తున్నారో వివరించిన సైబరాబాద్ పోలీసులు
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)