Ram Flag 13000 Feet In Sky: ఆకాశంలో జై శ్రీరామ్ పతాకం, అయోద్య రామయ్యపై భక్తితో 13వేల అడుగుల ఎత్తులో సాహసం చేసిన యువతి, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!

మరికొందరు వేరే పద్దతుల్లో రాముడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. అందులో భాగంగా అనామికా (skydiving by Anamika) అనే యువతి స్కై డైవింగ్ చేసిన శ్రీరాముడిపై భక్తిని చాటుకుంది. 13000 ఫీట్ల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసిన అనామిక.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న పతాకాన్ని ప్రదర్శించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ram Flag 13000 Feet In Sky (PIC@ X)

New Delhi, JAN 11: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం (Ayodhya) సందర్భంగా దేశ, విదేశాల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మారింది. రామయ్య కటాక్షం కోసం చాలా మంది ఇప్పటికే అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొందరు వేరే పద్దతుల్లో రాముడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. అందులో భాగంగా అనామికా (skydiving by Anamika) అనే యువతి స్కై డైవింగ్ చేసిన శ్రీరాముడిపై భక్తిని చాటుకుంది. 13000 ఫీట్ల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసిన అనామిక.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న పతాకాన్ని ప్రదర్శించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now