Mary Milliben Touches PM Modi's Feet: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్.. వీడియో ఇదిగో
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయింది. కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Hyderabad, June 24: ప్రధాని మోదీ (PM Modi) అమెరికా (America) పర్యటనలో అరుదైన సన్నివేశం ఆవిష్కృతం అయింది. కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్లీ బెన్ (US Singer Mary Millben) భారత జాతీయ గీతాన్ని (National anthem) ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీకి పాదాభివందనం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)