Valentine’s Day Wishes: ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..
వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు! మీ భావాలను వ్యక్తీకరించడానికి WhatsApp, Instagram, Facebook లేదా SMS ద్వారా మీరు మీ ప్రియమైన వారికి పంపగల కొన్నిహృదయాన్ని హత్తుకునే సందేశాలను మేము మీ కోసం తీసుకువచ్చాము.
Hyderabad, Feb 14: ప్రపంచాన్ని ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ అంటూ రోమియో-జూలియట్, లైలా-మజ్నూ, దేవదాస్-పార్వతి.. వంటి ప్రేమికుల జంటలు స్వప్న ప్రేమ ధామంలో అలరారుతూ సేదతీరాయి. ఈ ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)