Viral Video: ఢిల్లీ - లక్నోను కమ్మేసిన పొగమంచు...ఒక వాహనంకు మరోక వాహనం ఢీ...వైరల్‌గా మారిన వీడియో

ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ - లక్నో హైవేపై పొగమంచు కమ్ముకోవడంతో ఒక వాహనాన్ని మరోక వాహనం ఢీ కొట్టింది

vehicles collide due to dense fog on the Delhi-Lucknow Highway(video grab)

ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ - లక్నో హైవేపై పొగమంచు కమ్ముకోవడంతో ఒక వాహనాన్ని మరోక వాహనం ఢీ కొట్టింది. పొగమంచు కారణంగా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని పోలీసులు తెలిపారు. కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

vehicles collide due to dense fog on the Delhi-Lucknow Highway

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement