కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ కుక్కపై కారును పోనిచ్చి దాని చావుకు కారణమయ్యాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఉద్యోగిని కత్తితో నరికిన సహోద్యోగి, అందరూ చూస్తుండగానే కిరాతకంగా.. 

Karnataka Man runs over street dog with jeep, dog dead

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)