Viral Video: విమానం మెట్లు ఎక్కుతూ పడబోయిన బైడెన్.. వైరల్ వీడియో

ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పడబోయారు. ఉక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Joe Biden (Photo Credits: IANS)

Newyork, Feb 24: ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పడబోయారు. ఉక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement