Bengaluru Metro Station: బెంగళూరు మెట్రో స్టేషన్‌లో యువకుడు ఆత్మహత్మ యత్నం, మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రమాదం...వీడియో

బెంగళూరులోని మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యుకవుడు. మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపాడు ఆ యువకుడు.

man-attempts-suicide-at-metro-station-in-bengaluru-no-injuries-video-grab (Photo/ScreenShot)

బెంగళూరులోని మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యుకవుడు. మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగి సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపాడు ఆ యువకుడు.  వీడియో ఇదిగో.. న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడబోయిన ఎస్సై..ఎక్కడంటే..! 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement