Video: షాకింగ్ వీడియో, నడుస్తుండగానే గుండెపోటు, ఒక్కసారిగా అలా వెనక్కి కుప్పకూలిన మధ్య వయస్కుడు

టీవీ9 షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడంతో అతను అక్కడే అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. గోడ పక్కన అలా నిలబడిన వెంటనే కుప్పకూలిపోయాడు.

Heart-Attack (File Image)

ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు.దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. టీవీ9 షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడంతో అతను అక్కడే అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. గోడ పక్కన అలా నిలబడిన వెంటనే కుప్పకూలిపోయాడు. హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా అతను కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Here's Viral Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement