Viral Video: ఈ గ్రహం మీద అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

వాతావరణ సంక్షోభం ఇలా కనిపిస్తోంది. ఈ గ్రహం మీద మన అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు. వేచి ఉండటానికి సమయం లేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మార్గదర్శకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గ్రీన్ కోయలిషన్ ప్రచారం నిర్వహిస్తున్న Erik Solheim ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు.

South Africa Floods. (Photo Credits: Twitter)

మనిషి జీవితానికి సంబంధిచిన ఫిలాసపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాతావరణ సంక్షోభం ఇలా కనిపిస్తోంది. ఈ గ్రహం మీద మన అందమైన ఇల్లు, విలాసవంతమైన కార్లు, డబ్బుకు విలువ లేదు. వేచి ఉండటానికి సమయం లేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మార్గదర్శకత్వంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గ్రీన్ కోయలిషన్ ప్రచారం నిర్వహిస్తున్న Erik Solheim ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement