Georgia Horror: జార్జియాలో ఘోరం.. పంజాబ్ యువకుడిని కాల్చి చంపిన అగంతకుడు.. డబ్బులు తీసుకోమ్మని చెప్పినప్పటికీ ఘాతుకానికి పాల్పడ్డ కిరాతకుడు.. వీడియో వైరల్

జార్జియాలో ఘోరం జరిగింది. పంజాబ్ కు చెందిన ఓ యువకుడిని గ్రాసరీ స్టోర్ లోకి చొరబడిన ఓ దుండగుడు అతి కిరాతకంగా కాల్చి చంపాడు. డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సీసీటీవీలో రికార్డయిన వీడియోను బట్టి తెలుస్తున్నది.

Georgia, September 16: జార్జియాలో ఘోరం జరిగింది. పంజాబ్ కు చెందిన ఓ యువకుడిని గ్రాసరీ స్టోర్ లోకి చొరబడిన ఓ దుండగుడు అతి కిరాతకంగా కాల్చి చంపాడు. డబ్బుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సీసీటీవీలో రికార్డయిన వీడియోను బట్టి తెలుస్తున్నది. డబ్బులు తీసుకోమ్మని బాధితుడు చెప్పినప్పటికీ, ఆ కిరాతకుడు ఈ ఘాతుకానికి తెగబడడం వీడియోలో కనిపిస్తున్నది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement