Viral Video: ఈ బాహుబలి సీన్ చూశారా, రెండు గేదెలపై ఠీవిగా నిలబడిన కుక్క, గేదెలు నడుస్తుంటే అది రాజులాగా నిలబడి ఫోజులు, వీడియో ఇదిగో..
వైరల్ అవుతున్న వీడియోలో ఓ శునకం రెండు గేదెల మీద ఠీవీగా నిలబడి ఉంది. సీన్ చూసిన వారు బాహుబలిని గుర్తు చేసుకుంటున్నారు. అది ఎటువంటి భయం లేకుండా అలా నిలబడి చూడటం చూసి అందరూ ఔరా అని మెచ్చుకుంటున్నారు. వీడియో ఇదే..
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ శునకం రెండు గేదెల మీద ఠీవీగా నిలబడి ఉంది. సీన్ చూసిన వారు బాహుబలిని గుర్తు చేసుకుంటున్నారు. అది ఎటువంటి భయం లేకుండా అలా నిలబడి చూడటం చూసి అందరూ ఔరా అని మెచ్చుకుంటున్నారు. రాజమౌళిగారు ఈగ పెట్టి సినిమా తీశారు. ఈ సారి ఈ కుక్కను పెట్టి సినిమా తీయాలని చెబుతున్నారు.. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)