Viral Video: క్యూట్ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. టీచర్‌ని కరాటేలో కిందపడేసిన బుడ్డది, చాలా ముద్దొచ్చేస్తోందని నెటిజన్లు కామెంట్

రెండు మూడుసార్లు కింద పడిన తర్వాత.. అతన్ని కుడి చెయ్యి పట్టుకొని వెనక్కు విరిచిందా పాప. దాంతో తను ఓడిపోయినట్లు ఆ టీచర్ అంగీకరించాడు. పాప కోసం ఆ టీచర్ అలా చేయడాన్ని చూసిన నెటిజన్లు.. అతన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ‘కరాటే కిడ్’ చాలా ముద్దొచ్చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Viral Video

ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ పసిపాపకు ఒక వ్యక్తి కరాటే నేర్పిస్తున్నాడు. దీనిలో భాగంగానే పాపతో కరాటే చేస్తూ ఆ టీచర్‌ ఓడిపోయాడు. పాప అతని చెయ్యి పట్టుకొని లాగగానే.. ఆ టీచర్ కింద పడిపోయాడు. ఇలా రెండు మూడుసార్లు కింద పడిన తర్వాత.. అతన్ని కుడి చెయ్యి పట్టుకొని వెనక్కు విరిచిందా పాప. దాంతో తను ఓడిపోయినట్లు ఆ టీచర్ అంగీకరించాడు. పాప కోసం ఆ టీచర్ అలా చేయడాన్ని చూసిన నెటిజన్లు.. అతన్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోలో ‘కరాటే కిడ్’ చాలా ముద్దొచ్చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement