Viral Video: అమ్మకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆర్మీ జవాన్, కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న జవాన్ తల్లి...సెలవులపై వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన జవాన్..అమ్మ కళ్లలో ఆనందం చూడండి

అమ్మకు ఆర్మీ జవాన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు జవాన్ తల్లి. సెలవుల మీద వచ్చి అమ్మకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు జవాన్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video Army Jawan  surprise treat for Mother(Video Grab)

అమ్మకు ఆర్మీ జవాన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు జవాన్ తల్లి. సెలవుల మీద వచ్చి అమ్మకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు జవాన్.

చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులో విచిత్ర సంఘటన, చనిపోయిందని చితిపై పెట్టగా చివరి నిమిషంలో లేచిన వృద్ధురాలు...షాక్‌కు గురైన స్థానికులు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement