Viral Video: మందేసి.. చిందేసి.. ఆ తర్వాత కండ్లు తేలేసి... నాగుపాముకు మందుబాబు ముద్దులు.. కాటేయడంతో కైలాసానికి.. బీహార్ లో ఘటన.. వీడియో వైరల్

ఓ మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు. విన్యాసాలు చేశాడు. దీంతో బెదిరిపోయిన పాము కసిదీరా కాటువేసింది.

Patna, March 7: మద్యం మత్తు తలకెక్కిన వాడు ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తాడు అనేది తెలిసిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ  మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము (Snake) కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు (Kiss) పెట్టాడు. విన్యాసాలు చేశాడు. దీంతో బెదిరిపోయిన పాము కసిదీరా కాటువేసింది (Bite). దీంతో సదరు మందుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. మృతుడు దిలీప్ యాదవ్ గా గుర్తించారు.

రెండు గుండెలు, ఒక తల, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. రాజస్థాన్ లోని చురూలో వింత శిశువు జననం.. ఫోటోలు వైరల్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement