Viral Video: భవనం పక్కనే పిడుగుపాటు.. కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్‌లు.. హైదరాబాద్‌ అత్తాపూర్‌ లో ఘటన.. వీడియోతో

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ లో ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల లోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.

Credits: Twitter

Hyderabad, July 25: హైదరాబాద్‌ (Hyderabad) లోని రాజేంద్రనగర్ (Rajendranagar) అత్తాపూర్‌ (Attapur) లో ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడింది. దీంతో పక్కనే ఉన్న అపార్ట్‌ మెంట్ల లోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిడుగుపాటుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement