Viral Video: విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో

స్వీడన్‌లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో దింపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video Passengers scream in terror as extreme turbulence(video grab)

స్వీడన్‌లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో దింపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సింగపూర్‌లో షాకింగ్ రోడ్డు ప్రమాదం, మహిళను గుద్దిన కారు...డ్రైవర్ దిగి వెళ్లి చూసే సరికి ఏం జరిగిందో తెలుసా? 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now