Child Sitting On Lion: పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన తండ్రి, కొడుకులను సింహంపై కూర్చోబెట్టిన తండ్రి..ఓపిక నశించి సింహం ఏం చేసిందో చూడండి

పిల్లల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాడు ఓ తండ్రి. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవ్వాల‌ని చిన్నారుల‌తో సాహ‌సం చేశాడు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను సింహంపై కూర్చోబెట్టి...కొద్దిసేపు వారిని అలానే ఉంచ‌డంతో ఓపిక న‌శించి త‌ల విసిరింది సింహం. భయంతో హడలిపోయిన చిన్నారులు కిందపడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video Sea Lion Almost Attacks Children, Internet Slams(video grab)

పిల్లల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాడు ఓ తండ్రి. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవ్వాల‌ని చిన్నారుల‌తో సాహ‌సం చేశాడు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను సింహంపై కూర్చోబెట్టి...కొద్దిసేపు వారిని అలానే ఉంచ‌డంతో ఓపిక న‌శించి త‌ల విసిరింది సింహం. భయంతో హడలిపోయిన చిన్నారులు కిందపడగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  రైల్వే ప్రయాణికుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన టీసీ..వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement